అంగరంగ వైభవంగా శ్రీ బాలసుబ్రహ్మణ్యం స్వామి వార్షికోత్సవం
శ్రీ బాలసుబ్రమణ్య స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న పోలే శ్రీకాంత్, గుబ్బల లక్ష్మీనారాయణ మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్ సుభాష్ నగర్ ఫాక్స్ సాగర్ వద్ద శ్రీ బాలసుబ్రమణ్య స్వామి దేవాలయంలో 3వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా 130 డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ లు ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ, తమిళ సంఘం చైర్మన్ కోటస్వామి...