అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఈనెల 19 వరకు అవకాశం
కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించడానికి ఈనెల 19 వరకు అవకాశం కలదని భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల స్టడీ సెంటర్(144) కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు రెండు, నాలుగు,...