అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవడంలో తహశీల్దార్ ఫెయిల్..?

హయత్ నగర్ మండలంలో వాల్టా చట్టం వర్తించదా..? నమిశ్రీ బిల్డర్స్ అక్రమాలకు అడ్డు అదుపు లేదా..! గడువు ముగిసిన ఆగని సెల్లార్ తవ్వకాలు మామూళ్ల మత్తులో జోగుతున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు అక్రమ మట్టి తరలింపును ప్రోత్సహిస్తున్నది ఎవరు..? తెరవెనుక చక్రం తిప్పుతున్నది స్థానిక ఎమ్మెల్యే నా..? అందుకే.. తహశీల్దార్ అక్రమార్కులకు వత్తాసు పలుకుతుందా..! చర్యలు తీసుకోకపోవడం మామూళ్ల మత్తులోన.. లేక ఎమ్మెల్యే వత్తిడి నా..? అనేక అనుమానాలు..! మన తొలివెలుగు | రంగారెడ్డి : హయత్‌నగర్ మండల పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపులు...