అక్రమ షెడ్డు నిర్మాణంపై అధికారులు మౌనం..!
బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ షెడ్లు అనుమతులు లేకుండానే నిర్మాణాలు జిల్లెలగూడ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనకాల జోరుగా సాగుతున్న భారీ షెడ్డు నిర్మాణ పనులు చోద్యం చూస్తున్న బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో టౌన్‌ప్లానింగ్ విభాగమనే ఆరోపణలు ప్రభుత్వ ఆదాయానికి భారీ మొత్తంలో గండి జోనల్ కమిషనర్ పర్యవేక్షణ లేకపోవడంపై ప్రజల ఆగ్రహం మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి : శంషాబాద్Í జోన్ బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు...