అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యని దారుణంగా నరికి చంపిన భర్త మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య కలిసి జీవితాంతం తోడుంటానని హామీ ఇచ్చిన భర్తే భార్య పట్ల కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం వచ్చి గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్ పేట్ పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా శివన్నగూడెం కి చెందిన నల్లబోతుల వసంత (52) భర్త నర్సింహ (60) దంపతులు బ్రతుకు...