అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

విద్యార్థులు, యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం  మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి మన తొలివెలుగు | ఎల్బీనగర్ : భారతరత్న, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి, ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎన్‌ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్‌లో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎన్‌ రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్‌ఎంసీ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, అబ్దుల్...