అభివృద్ధి పడకేసింది. ఎక్కడి సమస్యలు అక్కడే. మురుగు సమస్యలతో కాలనీ బస్తీ వాసులు సతమతం

పట్టించుకోని జల్ పల్లి సర్కిల్ అధికారులు   మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య   జల్ పల్లి డివిజన్ శ్రీరామ కాలనీలో కొన్నిచోట్ల మురుగు నీరు, ప్రధాన రహదారులపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తోంది. ఆ నీటిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పారిశుధ్యం అధ్వాన్నంగా మారడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరిపాలన అందించాల్సిన అధికారులు పారిశుధ్యం విషయంలో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు అధికంగా కట్టేది జల్ పల్లి...