అభివృద్ధి లక్ష్యంగా జనరంజక పాలన సాగిస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు -సామ మహేందర్ రెడ్డి

మంచి మనసున్న మహోన్నత వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి  మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  సబితా ఇంద్రారెడ్డి అంటేనే అభివృద్ధి, మహేశ్వరం ,చేవెళ్ల నియోజకవర్గం ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మంచి మనసున్న మహోన్నత వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి అని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సామ మహేందర్ రెడ్డి అన్నారు. మే 5 న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోనున్న సందర్భంగా ముందస్తుగా అనిత సామ మహేందర్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యేని కలిసి పుష్ప గుచ్చం...