అర్జున్ నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు ప్రతినిధి ముత్తయ్య జల్ పల్లి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్ నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆప్తులు , స్నేహితులు రాజకీయ నాయకులతో కలిసి బుధవారం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. హోమం చేశారు. ఈ శుభ సందర్భంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విచ్చేసి కుటుంబ సభ్యులకు అర్జున్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అర్జున్ నిర్మించుకున్న అందమైన నివాసంలో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో...