అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కోలన్ శంకర్ రెడ్డి

  మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య    జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో బీజేపి రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారీ ఆశీస్సులు పొందారు. అమ్మవారి ఆశీస్సులతో, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆర్థిక వృద్ధిని సాధించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.