అల్మాస్ గూడలో ప్రభుత్వ పార్క్ స్థలాన్ని కబ్జా చెర నుంచి విడిపించాలని హైడ్రా కు వినతి

మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  అల్మాస్ గూడ లో ప్రభుత్వ పార్క్ స్థలాన్ని కబ్జా చెర నుంచి విడిపించాలని యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణ రెడ్డి హైడ్రా అధికారులను కోరారు. గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్, బడంగ్ పేట్ సర్కిల్ 16, నాదర్ గూల్ డివిజన్ 57 అల్మాస్ గూడ గ్రామంలోని సర్వే నెంబర్ 30, 31, 32, 33, 34, 35, 36 లో పార్కు స్థలం కబ్జా విషయంపై ఆయన హైడ్రా అధికారులను...