ఆత్మ రక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుంది

జిల్లెలగూడ కమలానగర్‌లో ఘనంగా ముగిసిన వేసవి కరాటే శిక్షణ విజేతలకు బహుమతుల ప్రదానం మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య   కరాటే సాధన వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా విద్యార్థినిల ఆత్మ రక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మాజీ కార్పోరేటర్ మాదరి సురేఖ అన్నారు. జిల్లెలగూడ కమలానగర్ కాలనీలోని బీ.ఆర్. అంబేద్కర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేసవి కాల కరాటే శిక్షణ కార్యక్రమం ఆదివారంతో అత్యంత ఘనంగా ముగిసింది. గ్రాండ్ మాస్టర్ జి. నాగరాజు, మాస్టర్స్ శివ, మంజునాథ్,...