ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా పని చేద్దాం 

లేమూరు గ్రామ సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి  మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : లేమూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం బాధ్యతగా పని చేద్దామని అధికారులకు, యువతకు, ప్రజలకు, గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాధ్ రెడ్డి పిలుపునిచ్చారు. కందుకూరు మండల పరిధిలోని లేమూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు స్వరూప వర్షాకాలంలో వచ్చే వ్యాధులు,...