ఆధునిక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి
యువత, విద్యార్థుల క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించాలి మన తొలివెలుగు: మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య గ్రామ యువత శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు అత్యవసరమని, మహేశ్వరం మండల కేంద్రంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్, పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడలు యువజన సర్వీసులు, మత్స్య సంస్థ శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ముదిరాజ్ ని కలిసి మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో...