ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు
తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచందర్ రావు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య దానాలన్నింటిలోనూ రక్తదానమే మిన్న ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లెలగూడ డివిజన్ శక్తి నగర్‌లో బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన...