ఆపదలో ఉన్న కార్యకర్తకు ఆర్థిక సహాయం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ఆపదలో ఉన్న కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని పులిమామిడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతకింది రమేష్ అన్నారు. కందుకూరు మండలం పరిధిలోని పులిమామిడి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తిమ్మగల్ల శేఖర్ కుమారుడు తిమ్మగల అజయ్ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహిస్తున్నారు. అతనికి అనారోగ్య పరిస్థితి ఉండడం వలన శనివారం పులిమామిడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ...