ఆర్టీసీ రాయితీ మాయాజాలం

జర్నలిస్టుల జేబులకు చిల్లు.. ! 1/3 రాయితీకి మంగళం.. సగం ధరకంటే ఎక్కువే వసూలు ఎక్స్‌ప్రెస్‌లో 55శాతం, ఎలక్ట్రిక్ బస్సుల్లో 60శాతం బాదుడు బస్సు పాస్‌లో ఒకటి.. టికెట్ మిషన్‌లో మరొకటి..! సాఫ్ట్‌వేర్ సాకుతో అదనపు వసూళ్లు బెంబేలెత్తుతున్న విలేకరులు మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ రమేష్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సమాజ హితం కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకి ఆర్టీసీ షాక్ ఇస్తోంది. జర్నలిస్టులకు ఇచ్చే ప్రయాణ రాయితీల్లో నిశ్శబ్దంగా కోత విధిస్తూ, వారిపై అదనపు భారాలు మోపుతోంది....