ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి – రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్

మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ఇటీవల జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో అమరవాది లక్ష్మీనారాయణ గుప్త అఖండ విజయం సాధించి మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా హస్తినాపురం జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో పదవి ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు ఆర్యవైశ్య జిల్లా, రాష్ట్ర నాయకులు ఆయనను గజమాలతో, శాలులతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార భూగర్భ శాస్త్ర...