ఆసిఫ్‌నగర్‌పై పరిపాలనా భారం తగ్గించాలి
ఆసిఫ్‌నగర్ పరిధి విభజనకు డిమాండ్ నాంపల్లి పరిధి విస్తరణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి నాంపల్లి తహసీల్దార్ పరిధిని విస్తరించాలని ప్రజల వినతి మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి కనుగుల సాయి కిషోర్ హైదరాబాద్ జిల్లా పరిపాలన వ్యవస్థలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే తహసీల్దార్ కార్యాలయాల పరిధులను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఆర్‌డీవో హైదరాబాద్ డివిజన్‌కు వినతిపత్రం సమర్పిస్తూ, ప్రస్తుతం విస్తారమైన భౌగోళిక పరిధి మరియు అధిక జనాభాతో పనిచేస్తున్న ఆసిఫ్‌నగర్...