ఇంటింటికీ ఎన్యుమరేషన్ దరఖాస్తుల పంపిణీ

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసు కుని ఓటు హక్కును వినియో గించుకోవాలని జల్ పల్లి సర్కిల్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ షేక్ జహంగీర్, పార్టీ సీనియర్ నాయకుడు యంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు నిర్వ హిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓ ప్రతినిధితో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ దరఖాస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఓటర్లకు ఓటరు నమోదు...