ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక అదృష్టం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక అదృష్టమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిద్ద లింగం (43) పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లిలో నివాసం ఉంటూ డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మే 23 న ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో అతని కుమార్తె తనుప్రీ (17) కిరాణా దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు...