ఇబ్రహం అంజయ్యకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : జీహెచ్ఎంసీ పరిధిలోని బాలాపూర్ లో నివాసం ఉంటూ స్థానిక బీడీఎల్ లో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన స్థానిక వాసి ఇబ్రహం అంజయ్యని సత్కరించి అభినందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు బలింగని జంగయ్య, గిరికటి కృష్ణంరాజు గౌడ్, కొప్పుల రాజు, నిరుడు శ్రీరాములు, పగడాల ఉమేష్, తూళ్ల నరహరి గౌడ్, సంరెడ్డి మహిపాల్ రెడ్డి తదితరులు. ఈ సందర్భంగా...