ఈడీ సీబీఐ కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు – సీపీఎం
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంట్లో ఈడి సోదాలను వ్యతిరేకిస్తూ సీపీఎం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎల్డీఎఫ్ నాయకుల ఇండ్లపై ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ సీపీఎం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ సీఐటీయు కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు బీజేపీ ఉపయోగించే ప్రభుత్వ...