ఈనెల 30న ఎంఆర్ఓ ఆఫీస్ ల ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా
జూలై 1న వీబీ జీ రాం జీ స్కీం ను రద్దు చేయాలని గ్రామీణ నిరసనలు పాత పద్ధతిలోనే డెత్ కేసులు, ఉపాధి పనులు నిర్వహించాలి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న ఎమ్మార్వో ఆఫీస్ ల ముందు ధర్నాలు, అదేవిధంగా జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమలు కానున్న వీబీ జీ రాం జీ స్కీమును...