ఈనెల 9న జరిగే ధర్నాను జయప్రదం చేయండి

బాచుపల్లి మండల సిఐటీయూ కన్వీనర్ రాథోడ్ సంతోష్ పిలుపు  మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : ఈనెల 9న సైబరాబాద్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని బాచుపల్లి మండల సీఐటీయూ కన్వీనర్ రాథోడ్ సంతోష్ పిలుపునిచ్చారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది అని తెలిపారు. ఈ సందర్బంగా రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల...