ఉచిత కంటి చికిత్స శిబిరం విజయవంతం

91 మందికి కంటి పరీక్షలు 37 మందికి ఆపరేషన్ కు అంబులెన్స్ లో తరలింపు మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్        జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి కుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ శిబిరమును పాత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. కంటి గాయాల వలన, వయసు రీత్యా కంటి...