ఉచిత మెగా హెల్త్ క్యాంప్
ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్ పరిధిలోని ఠాగూర్ హై స్కూల్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దపురం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ అలీవ హాస్పిటల్ సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి...