ఉత్సాహంగా స్కెటింగ్ ఛాంపియన్షిప్
షైన్ రోలర్ స్కెటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ స్కేటింగ్ పూల్ బాగ్ చమన్ స్కెటింగ్ రింగ్ సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్న విద్యార్థులు మన తొలివెలుగు: చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ అలీయాబాద్ ఫూల్‌బాగ్ చమన్ స్కేటింగ్ రింక్‌లో షైన్ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది. “ప్లే టుడే, గ్రో టుమారో, ఛాంపియన్ ఫరెవర్” అనే నినాదంతో నిర్వహించిన ఈ సమ్మర్ క్యాంప్‌కు ది ఢిల్లీ వరల్డ్ స్కూల్ నిర్వాహకులు స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో...