ఉత్సాహంగా 2కె రన్
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో నిర్వహించే 2కే రన్ మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నడక లేదా పరుగును అలవాటు చేసుకుంటే నిత్యం ఆరోగ్యంతో ఉంటామని అమీర్ పేట్ యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంది యాదగిరి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన, 600 మంది తో 2 కే రన్ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు...