ఉమ్మ‌డి కుటుంబం.. బంగారు కుటుంబం

ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేద్దాం జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మ‌న్‌ భావ‌న శ్రీ‌నివాస్‌ వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం   మ‌న తొలివెలుగు, సిటీబ్యూరో (07 ఆగ‌స్ట్ 2026) : ఉమ్మ‌డి కుటుంబం- బంగారు కుటుంబ‌మ‌ని, నేటి స‌మాజంలో ఉమ్మ‌డి కుటుంబాలు అంత‌రించిపోతున్నాయ‌ని, ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయాల్సిన బాధ్య‌త స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌ని జాగృతి అభ్యుద‌య సంఘం ఛైర్మ‌న్ భావ‌న శ్రీ‌నివాస్ అన్నారు. గ‌త నెల 26వ తేదీ (ఆదివారం) త‌ల్లిదండ్రుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జాగృతి అభ్యుద‌య...