ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్
రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర పుస్తకాన్ని బహూకరించిన ప్రమోద్ కుమార్ మన తొలివెలుగు | యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి | జంగిటి రవీందర్ | అక్టోబర్ 17, 2026 : భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం గచ్చిబౌలిలోని ఎంపీ నివాసంలో జరిగిన ఈ భేటీలో భాగంగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన డీపీ రాయ్ రచించిన రాజీవ్ గాంధీ జీవిత...