ఎంబీబీఎస్ పట్టా అందుకున్న రామిడి రామ్ రెడ్డి కూతురు రామిడి గ్రీష్మారెడ్డి  

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలు అందిస్తానని ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న రామిడి గ్రీష్మారెడ్డి తెలిపారు. ప్రముఖ విద్యా సంస్థ అయిన కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో బడంగ్ పేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి రామిడి కవితా రెడ్డి కుమార్తె రామిడి గ్రీష్మారెడ్డి ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఘనంగా పట్టాభిషేకం వేడుక గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో...