MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 8:15 pm Posted by : MANA TOLIVELUGU

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి దుర్మార్గమైన చర్య

బీజేపి, కాంగ్రేస్ నాయకుల్లారా కబర్దార్

 

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి

 

బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జి బొమ్మెర రాంమ్మూర్తి మండిపడ్డారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంపై ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని, పెద్ద సంఖ్యలో కర్రలు, రాళ్లతో వచ్చి కార్యాలయంలోకి చొరబడి చేసిన ఈ విధ్వంసం, రౌడీయిజానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా బీజేపి, కాంగ్రేస్ పార్టీల నాయకులు కుమ్మక్కై, ఒక్కటై తమపై, బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, తమ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై, పార్టీ ఆఫీసులపై జరుగుతున్న ధాడులను తీవ్రంగా ఖండించారు. ఓపికతో గమనిస్తూ సరైన సమయం కొరకు చూస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రౌడీ నాయకులారా రాసి పెట్టుకోండి.. మల్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ గడిచే రెండున్నర ఏండ్లు మీ భార్య, పిల్లలతో సంతోషంగా బ్రతకండి. తర్వత మీ..కుంటుందిరా.. ఈ బ్రతుకు బ్రతికేకన్న చావడం మేలన్న స్థితిలో మీ జీవితాలు ఉంటాయన్నారు. తాను తన పార్టీ నాయకులు మీ ఉడుత ఊపులకు బయపడేవాళ్ళం కాదన్నారు. ఎంతో మంది ఏమో ఏమీ లేదు యేమా యేమాలను మట్టికరిపించిన తెలంగాణ ఉద్యమ ధీరులం, పోరాట యోధులమన్నారు. తనకు ఈ కేసులు, దాడులు, జైలు గోడలు, లాఠీ దెబ్బలు కొత్తేమీకాదన్నారు. సహనం, మంచితనం చూసి చేతగాని వాళ్ళుగా అనుకోవద్దన్నారు. మీకు చక్కలు చూపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. జాగ్రత ఇప్పటికైన బండి సంజయ్ నీకు సిగ్గూ, శరం, సీము నెత్తురు ఉంటే నువ్వు మీ నాన్నకే పుట్టావో లేదో మీ అమ్మనడ నీ తంభాకు మాటలతో ఈ తెలంగాణను ఆగం చెయ్యకన్నారు, తాము తలసుకుంటే మీ మోడి తెలంగాణలో అడుగు కూడా పెట్టలేరన్నారు. మమ్ములను రెచ్చకొట్టకండి అన్యాయంగా సచ్చిపోతారన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా బాదకరం.వాల్ల కండ్ల ఎదుటే అంత విద్వంసం సృష్టిస్తుంటే, నష్టం జరుగుతుంటే నిసిగ్గుగా నిలబడి చోద్యం చూస్తున్న పోలీసులను ఉద్యోగాల నుండి డిస్మిస్ చెయ్యాలని డిమాండ్ చేశారు.