ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి దుర్మార్గమైన చర్య
బీజేపి, కాంగ్రేస్ నాయకుల్లారా కబర్దార్ మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జి బొమ్మెర రాంమ్మూర్తి మండిపడ్డారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంపై ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడి చేయడం...