ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో రంగంలోకి అధికారులు
నీటి నిల్వ ప్రాంతాలను, రద్దీ రహదారులను పరిశీలించిన జీహెచ్ఎంసీ, హైడ్రా ట్రాఫిక్ అధికారులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో నీటి నిల్వ ప్రాంతాలను, రద్దీ రహదారులను జీహెచ్ఎంసీ, హైడ్రా ట్రాఫిక్ అధికారులు పరిశీలించారు. నీటి నిల్వ ప్రాంతాలను, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాన్ని గుర్తించారు. బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని 60వ డివిజన్‌లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం డివిజన్ పరిధిలోని...