ఎల్‌నినోతో ఆయిల్‌పామ్ మేలు
సాగు వైపు దృష్టి సారించాలి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మన తొలివెలుగు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో రిపోర్టర్ ఎన్. హరీష్ (07 ఆగస్ట్2026) : ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ వంటి అధిక లాభసాటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో రైతు భాను పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ మొక్కల నాటే...