ఎస్.ఆర్ నాయక్ నగర్ లో మన్నె రాజు పర్యటన 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : సాయిబాబా నగర్ డివిజన్ ఎస్.ఆర్ నాయక్ నగర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో సీసీ రోడ్లు మరియు ఇతర సమస్యలను మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు పరిశీలించారు. అక్కడి నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌ లను పూర్తిగా పరిశీలించిన మన్నె రాజు సీసీ రోడ్ల నిర్మాణం మరియు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా...