MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 7:27 pm Posted by : MANA TOLIVELUGU

ఏపూరి భవాని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుడు ఏపూరి లక్ష్మయ్య కూతురు ఏపూరి భవాని అనారోగ్యంతో మరణించారు.

ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగల్ల లాజర్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గదగుటి జంగయ్య ముదిరాజ్, ఆలయ కమిటీ డైరెక్టర్ పోతర్ల తిరుపతయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం గ్రామ10 వ వార్డు ఇంచార్జ్ కాకి మల్లేష్ ముదిరాజ్, 14వ వార్డు ఇంచార్జ్ పుట్లగారి చందు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపూరి రాజు, ఏపూరి జంగయ్య, ఏపూరి నరసింహ, తదితరులు నివాళులు అర్పించడం అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.