ఓటరు జాబితా అత్యంత అవసరం అందుకు ప్రతి పౌరుడు రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా సహకరించాలి – డీసీ సమయ్య 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ఓటరు జాబితా అత్యంత అవసరమని, అందుకు ప్రతి పౌరుడు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బాధ్యతాయుతంగా సహకరించాలని డిప్యూటీ కమిషనర్ వీ. సమ్మయ్య కోరారు. బడంగ్‌పేట్ సర్కిల్-16లో ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ కమిషనర్ వీ. సమ్మయ్య బడంగ్‌పేట్ సర్కిల్-16 కార్యాలయంలో జూన్ 15 నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతమైన నిర్వహణకు సంబంధించి సమ్మయ్య అధ్యక్షతన వివిధ పార్టీల రాజకీయ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...