ఓబీసీ సింహ గర్జనకు కదం తొక్కిన మహేశ్వరం నేతలు
మన తొలివెలుగు | మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (04 అక్టోబర్ 2026) : శంషాబాద్‌లోని గొల్లపల్లి వేదికగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఓబీసీ సింహ గర్జనకు భారీ బహిరంగ సభకు మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓబీసీ బంధువులు భారీ ఎత్తున వాహనాల ర్యాలీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి, పున్న గణేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్, బండి మధుసూదన్ రావ్, జెల్లా జగన్నాథం, దుబ్బాక...