కటౌట్లు.. ఫ్లెక్సీలు.. పోస్టర్లను.. చించి వేయడం అనేది రాజకీయాల్లో హేయమైన చర్య

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య కటౌట్లు, ఫ్లెక్సీలు లేదా పోస్టర్లను చించి వేయడం అనేది రాజకీయాల్లో లేదా ప్రజా జీవితంలో హేయమైన చర్య అని ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ఉద్రిక్తతలకు దారితీస్తుందని మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ సామ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా, సులేమాన్ నగర్ కంటెస్టెడ్ కార్పోరేటర్ ఏర్వ సరిత మహేష్ గురువారం రాత్రి దుర్గా నగర్ చౌరస్తా వద్ద జన్మదిన...