కన్న తండ్రి బాధ గురించి మాట్లాడే “పెంపుడు బ్యాచ్” కు సూటి ప్రశ్నలు

మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  తెలంగాణ రాష్ట్ర సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవిత తన కన్న తండ్రిని మన మనిషి కాదు మర మనిషి అని అన్నారు. కన్న తండ్రి మనసు బాధపడుతుంది" అంటూ రాజకీయాల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ నాయకులకు, వారి అనుయాయులకు తెలంగాణ రాష్ట్ర సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండు రంగారెడ్డి కొన్ని పదునైన ప్రశ్నలు సంధించారు. కందుకూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల్లా యజమానుల మెప్పు కోసం మొరిగే...