కమలం పార్టీలో చేరికల జోష్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య : పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్ లో గల మీర్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మేకల కృష్ణ, వివిధ కాలనీ వాసులు నాదర్ గూల్ లోని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్...