కమ్యూనిటీ హాల్ స్థలం కబ్జా..!
బడంగ్‌పేట్‌లో రెచ్చిపోతున్న కబ్జాదారులు ₹ 2 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలంపై కన్ను! మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షల నిధుల కేటాయింపు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకం ధ్వంసం మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (16 ఆగస్ట్ 2026) : బడంగ్‌పేట్‌లో ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారులు కన్నేశారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.2...