కష్టార్జితంతో కట్టుకున్న కలల సౌదం 

 కమ్మని జ్ఞాపకాల పొదరిల్లు    నూతన గృహంలో అడుగుపెట్టిన వేళ.. కమ్మనైన అనుబంధాల కోవెళ   మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి :   ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన నిర్మాణం మాత్రమే కాదు. అది మనసులకు ప్రశాంతతను, జీవితానికి అర్థాన్ని ఇచ్చే అనుబంధాల ఆలయం. ఇల్లంటే కేవలం నాలుగు గోడలు, కప్పు మాత్రమే కాదు. అది ప్రేమానురాగాలు, ఆప్యాయతలు వెల్లివిరిసే ఒక కలల సౌధం.. అనే భావన మనందరికీ తెలిసిందే. అలాంటిది నల్లగొండ జిల్లా, పోనుగోడు గ్రామంలో పులకరం...