కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్న మధుయాష్కిని తరిమికొట్టాలి

ఎల్బీనగర్‌ నుంచి తరిమికొట్టేంత వరకు నా పోరాటం ఆగదు వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో సీనియర్‌ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు మన తొలివెలుగు | ఎల్బీనగర్‌:  కాంగ్రెస్‌ పార్టీని ఎవరైనా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, ఎల్బీనగర్‌లో పార్టీని కాపాడేందుకు తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తున్న మధుయాష్కిని ఎల్బీనగర్‌ నుంచి తరిమికొట్టే వరకు తన పోరాటం ఆగదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ...