కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యారగారి శ్రీధర్ ను సన్మానించిన కాకి ఈశ్వర్ ముదిరాజ్

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ఇటీవల నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ  సెల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యారగారి శ్రీధర్ ని మహేశ్వరం మండలం కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాకి ఈశ్వర్ ముదిరాజ్ ఘనంగా సన్మానించారు. కందుకూరు మండలం బైరాయి గూడా గ్రామ సర్పంచ్ పలస కృష్ణ గౌడ్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి...