కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు బీఎల్ఏలే కీలకం
సర్ కు ప్రజలు సహకరించాలి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు బీఎల్ఏలే కీలకమనీ కందుకూరు మండలం మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లేమూర్ గ్రామ బీఎల్ఏ డిల్లీ శ్రీధర్ ముదిరాజ్ అన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం పరిధిలోని లేమూర్ గ్రామంలో 538, 539, 540 పోలింగ్ బూత్‌ల వద్ద నిర్వహించిన సర్ ప్రోగ్రాం లో ఆయన బీఎల్ఓల ఇంచార్జి గ్రామ జీపీఓ నాగరాజు...