కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది
మన తొలి వెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి సహకారంతో ప్రజా సమస్యలు తీర్చటమే తన ప్రథమ కర్తవ్యమని టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి తెలిపారు. ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్ అయోధ్య నగర్ కాలనీ లో పలు సమస్యలవల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కాలనీ అసోసియేషన్ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన కాలనీలో పర్యటించారు. ప్రజలు...