కాంగ్రెస్ హామీల అమలుకు బీఆర్‌ఎస్ డిమాండ్

“కాంగ్రెస్ బాకీ కార్డు”తో భారీ నిరసన..! మన తొలివెలుగు | ఎల్బీనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో “కాంగ్రెస్ బాకీ కార్డు” కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు. ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియం...